Sunday, 9 December 2018

ముత్యాల గుహ

 మెక్సికోలోని టీపా నగరానికి శివార్లలో ఉందీ గుహ.  సియెర్ర డి చియపాస్ ఫూల్హెల్స్‌ ప్రారితరిలో ఉండే ఈ గుహలో కోట్ల సంఖ్యలో ముత్యాలురిటాయి. నిజమైనవి కావు సుమా! ఇవి గుహముత్యాలు (కేవ్‌పెరల్స్‌). మరిచి ముత్యాల్లా మెరవవు. ఎందుకంటే... ఇసుక రేణువుల ట్టూ కాల్షియరి లవణాలు పేరుకోవడరివల్ల తయారైనవి కనుక. నీటి మీద నడున్తురిటే సముద్రపు ఇసుక, కంకర మీద నడుస్తున్న ధ్వని వన్తురిదట. ఇటువరిటి ముత్యాలు చాలా గుహల్లో కనిపించినా ఇక్కడ ఎక్కువగా ఉండటరి విశేషరి. వీటితో అందమైన నగలు తయారుచేప్తారు కూడా...